విశాఖలో మూడు ఆసుపత్రుల్లో కోవిడ్ వ్యాక్సీన్ డ్రై రన్

విశాఖలో మూడు ఆసుపత్రుల్లో కోవిడ్ వ్యాక్సీన్ డ్రై రన్

విశాఖపట్నంలో కోవిడ్ వ్యాక్సీన్ డ్రైరన్ నిర్వహించారు. నగరంలో మూడు ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమం జరిగింది. విశాఖలో ఈఎన్టీ ఆసుపత్రి, ఆర్.హెచ్.బీ సింహాచలం, ప్రథమా ఆసుపత్రుల్లో డ్రైరన్ నిర్వహించారు. వ్యాక్సీన్ వచ్చేలాగా ట్రయల్ రన్ చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించిన నేపథ్యంలో ఈ డ్రైరన్ నిర్వహించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)