కర్నూలు: ఆదోనిలో కుల ‘దురహంకార’ హత్య

కర్నూలు: ఆదోనిలో కుల ‘దురహంకార’ హత్య

కర్నూలు జిల్లా ఆదోనిలో ఆడమ్ స్మిత్ అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. కుల అహంకారమే హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. నెలన్నర క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న ఆడమ్ స్మిత్‌ను ఆయన భార్య మహేశ్వరి బంధువులే హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. ఆదోని పట్టణంలోని విట్టా కృష్ణప్ప నగర్‌లో ఈ హత్య జరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)