ఊరు ఊరంతా కవల పిల్లలే

ఊరు ఊరంతా కవల పిల్లలే

తమిళనాడులోని చిన్న పట్టణం సిర్కళిలో పెద్ద సంఖ్యలో కవల పిల్లలున్నారు.

ఇక్కడి విద్యార్థులలో 150 జతల కవల పిల్లలున్నారు.

అక్కడున్న ఒక పాఠశాలలో అయితే ఏకంగా 50 జతల కవల పిల్లలున్నారు.

ఇక్కడ దశాబ్ద కాలంగా కవల పిల్లల సంఖ్య మరింత పెరుగుతోందని స్థానికులు చెప్పారు.

ఈ ఊరి విశేషాలు ఈ వీడియోలో చూడండి..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)