స్టేషన్‌లో క్లీనర్‌గా పనిచేసిన మహిళ ఇప్పుడు రైలు నడుపుతున్నారు

స్టేషన్‌లో క్లీనర్‌గా పనిచేసిన మహిళ ఇప్పుడు రైలు నడుపుతున్నారు

మాస్కో అండర్ గ్రౌండ్ మెట్రో ప్రయాణికులకు కొత్త సంవత్సరం ఒక ఆశ్చర్యంతో మొదలైంది. డ్రైవర్ సీట్లలో వారికి పురుషులకు బదులు, మహిళలు కనిపించారు.

గతంలో మహిళలు చేయడానికి కష్టమనీ, ప్రమాదకరమనీ భావించిన కొన్ని వేలాది ఉద్యోగాల్లో ఇప్పుడు వారిని నియమించవచ్చని ప్రభుత్వం చేసిన ఓ చట్ట సవరణ ఫలితంగా ఈ మార్పు సాధ్యమైంది.

మరిన్ని విశేషాలు ఈ కథనంలో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)