‘వెయ్యి గాలి పటాలు తయారు చేస్తే.. 100-150 రూపాయలు కూలీ’

‘వెయ్యి గాలి పటాలు తయారు చేస్తే.. 100-150 రూపాయలు కూలీ’

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న జమల్‌పుర్‌ ఇది.

ఇక్కడి మహిళలు గాలిపటాలను తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నారు.

ఏడాదిలో తొమ్మిది నెలలు వీరికి పని దొరుకుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)