దిల్లీలో తీవ్రరూపం దాల్చిన రైతుల నిరసనలు

దిల్లీలో తీవ్రరూపం దాల్చిన రైతుల నిరసనలు

దిల్లీ శివారుల నుంచి మొదలైన రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది.

ట్రాన్స్‌పోర్ట్ నగర్, ఈస్ట్ దిల్లీలో ఘాజీపూర్ నుంచి అక్షర్‌ధామ్ వైపుగా వస్తున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

సింఘూ బార్డర్‌లో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బారికేడ్లను తమ ట్రాక్టర్లతో ధ్వంసం చేసిన రైతులు, ఔటర్ రింగ్ రోడ్డువైపు కదిలారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)