హైదరాబాద్: హిందువుల ఇంట్లో పెరుగుతున్న ముస్లిం చిన్నారి

హైదరాబాద్: హిందువుల ఇంట్లో పెరుగుతున్న ముస్లిం చిన్నారి

హైదరాబాద్‌లో గోకుల్ చాట్ పేలుళ్ల తర్వాత స్పాట్‌లో సానియా అనే ముస్లిం చిన్నారి అనాథగా కనిపించింది. కన్నవాళ్లెవరో తెలియని ఆ సానియాను పాపాలాల్ అనే హిందూ కుటుంబం పెంచి పెద్ద చేసింది.

రెండు మతాల నుంచి అభ్యంతరాలు వచ్చినా, తనకు ముగ్గురు సంతానం కలిగినా పాపాలాల్ మాత్రం సానియాను విడిచిపెట్టలేదు. మతాలకు, పేగుబంధానికి అతీతంగా సాగిన ప్రేమ బంధంపై ప్రత్యేక కథనం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)