అంతర్జాతీయ సరిహద్దులను తలపిస్తున్న దిల్లీ సరిహద్దులు..రైతులు ముందుకు రాకుండా భారీగా భద్రతా ఏర్పాట్లు

అంతర్జాతీయ సరిహద్దులను తలపిస్తున్న దిల్లీ సరిహద్దులు..రైతులు ముందుకు రాకుండా భారీగా భద్రతా ఏర్పాట్లు

దిల్లీ సరిహద్దు ప్రాంతాలైన గాజీపుర్, సింఘూ, టిక్రీ‌ల్లో సోమవారం ఉదయం నుంచి పోలీసులు భారీ భద్రత చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లను మూసేశారు.

దీంతో ఈ మూడు మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ మూడు ప్రాంతాల్లో పోలీసులు భారీ ఎత్తున బారికేడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

కేంద్ర పభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ మూడు ప్రాంతాల్లో రైతులు ఆందోళన ప్రదర్శనలు చేస్తున్నారు.

ఇప్పుడు ఆ ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)