ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో విస్కీలో కొత్త రుచులు

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో విస్కీలో కొత్త రుచులు

"మెషిన్ బ్లెండింగ్‌కు సంబంధించి కృత్రిమ మేధ (ఏఐ) కొత్త కొత్త ఐడియాలు ఇచ్చేది. మొదట్లో ఈ కాంబినేషన్స్ చాలా వింతగా ఉండేవి. వాటిని ప్రయత్నించాలంటే నాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. కానీ కొంత కాలం తర్వాత ఏ కాంబినేషన్స్ బాగా పని చేస్తాయో ఏఐ గుర్తించడం మొదలుపెట్టింది. ముందు 100 రకాలను చూపించింది. నేను వాటిని ఓకే చేయలేదు. మళ్లీ మరొక 100 రకాలు చూపించింది. ఆ తరువాత మరొక 100. చివరకు వీటి నుంచి అత్యుత్తమమైనవి అయిదింటిని ఎంపిక చేశాను."

విస్కీ తయారీలో అలా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కొత్త రుచులను అందిస్తోంది. ఎలాగో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)