దిశా రవి ఎవరు? ఏమిటీ టూల్‌కిట్ కేసు?

దిశా రవి ఎవరు? ఏమిటీ టూల్‌కిట్ కేసు?

పర్యావరణ ఉద్యమకారిణి దిశ రవి అరెస్టును తప్పుబడుతూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మొదలుకొని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మేనకోడలు వరకు అనేక మంది ప్రముఖులు స్పందిస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఆమె ఎవరు? గ్రెటా టూల్‌కిట్‌తో ఆమెకు సంబంధం ఏమిటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)