తెలుగు భాషకు తమిళంలా స్వయం ప్రతిపత్తి సాధ్యం కాదా?

తెలుగు భాషకు తమిళంలా స్వయం ప్రతిపత్తి సాధ్యం కాదా?

దేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగు నేడు నాలుగో స్థానంలో ఉంది. 2008లో ప్రాచీన భాష హోదాను కట్టబెట్టారు.

మరి దానివల్ల ఏదైనా మేలు జరిగిందా? స్వయం ప్రతిపత్తి ఇవ్వని హోదాతో తెలుగు భాషకు ఒరిగే మేలు ఏంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)