టెస్లాలో పని చేశారు... ఇప్పుడు తమిళనాడులో స్వదేశీ ఎలక్ట్రిక్ బైక్ తయారు చేస్తున్నారు

టెస్లాలో పని చేశారు... ఇప్పుడు తమిళనాడులో స్వదేశీ ఎలక్ట్రిక్ బైక్ తయారు చేస్తున్నారు

పెరుగుతున్న పెట్రోల్ రేట్లకు సరైన సమాధానం భారతీయుడి తయారు చేసిన ఈ బైక్. టెస్లాలో పనిచేసి ఆయన, ఇప్పుడు భారత్‌లో సొంతంగా సూపర్ బైక్స్ ఉత్పత్తి చేస్తున్నారు.

మనం సాధారణ బైక్‌పై పెట్టే పెట్రోల్ ఖర్చును ఈ బైక్ రెండున్నరేళ్లలో తిరిగి ఇచ్చేస్తుందని చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)