కిరణ్ డేంబ్లా: సెలబ్రిటీలకు ఫిట్‌నెస్ ట్రైనగర్‌గా ఆమె ఎలా మారారు?

కిరణ్ డేంబ్లా: సెలబ్రిటీలకు ఫిట్‌నెస్ ట్రైనగర్‌గా ఆమె ఎలా మారారు?

13ఏళ్ల కిందట కిరణ్ డేంబ్లా ఒక సాధారణ గృహిణి. ఆమె ఇంటి దగ్గరే ఉంటూ పిల్లలకు సంగీత పాఠాలు నేర్పేవారు. 33ఏళ్ల వయసులో ఆమెకు మెదడులో రక్తం గడ్డకట్టింది. మందుల వల్ల ఆమె బరువు పెరిగారు. ఆ తర్వాత ఆరోగ్యం కోసం ఆమె తీసుకున్న ఓ నిర్ణయం తన జీవితాన్నే మార్చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)