క్రీడలతో తమ జీవితాన్ని మార్చుకున్న భారతీయ మహిళలు

క్రీడలతో తమ జీవితాన్ని మార్చుకున్న భారతీయ మహిళలు

''ఒకానొక సమయంలో మాకు పాలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. ఇప్పుడు నేను అబ్బాయిలతో ఎలా కుస్తీ పడుతున్నానా అని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు'' అంటూ తన కథను రెజ్లర్ దివ్య కక్రాన్.. బీబీసీతో పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)