దుబయి రాజు నిర్బంధించిన ఆయన కుమార్తెలు బతికే ఉన్నారా

దుబయి రాజు నిర్బంధించిన ఆయన కుమార్తెలు బతికే ఉన్నారా

దుబాయి యువరాణి ప్రిన్సెస్‌ లతీఫా కిడ్నాప్, నిర్బంధానికి సంబంధించిన అనేక సంచలన విషయాలు బైటికి వస్తున్నాయి. నిర్బంధంలోకి వెళ్లిపోయిన లతీఫా, మొదట్లో తన స్నేహితురాలు టీనా జౌహియైనెన్తో ఫోన్ ద్వారా మాట్లాడారు.

లతీఫా తాను రహస్యంగా దాచుకున్న మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఇది సాధ్యమైంది. అయితే ఇప్పుడు ఆమె నుంచి కాల్స్‌, మెసేజ్‌లు ఆగిపోయాయి. టీనా జౌహీనియన్‌కు లతీఫాతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.

దుబాయ్‌ని వదిలేయాలనీ, విదేశాలలో నివసించాలని కోరుకున్న లతీఫా, 2018 ఫిబ్రవరిలో దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించి పట్టుబడ్డారు.

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)