తెలంగాణ స్వేరోస్: దళిత, పేద విద్యార్థులను హిమాలయాల సరసన నిలిపే గురుకులాలు

తెలంగాణ స్వేరోస్: దళిత, పేద విద్యార్థులను హిమాలయాల సరసన నిలిపే గురుకులాలు

‘సమస్యలకు నిలయాలుగా సాంఘిక సంక్షేమ పాఠశాలలు’... ఏళ్ల తరబడి ఇలాంటి వార్తలు వింటూ వచ్చాం.

కానీ ఇప్పుడా సీన్ మారింది. ఇప్పుడు నాణ్యత విషయంలో కార్పొరేట్ సంస్థలతో పోటీ పడుతున్నవి తెలంగాణ ప్రభుత్వ గురుకులాలు.

దళిత, పేద విద్యార్థులను హిమాలయాల సరసన నిలిపే గురుకులాలు తెలంగాణ స్వేరోస్.

వీటిలో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు పోటీపడతారు. ఎందుకంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)