జస్‌ప్రీత్ బుమ్రా పెళ్లి చేసుకున్న సంజన ఎవరు?

జస్‌ప్రీత్ బుమ్రా పెళ్లి చేసుకున్న సంజన ఎవరు?

భారత క్రికెటర్, పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా.. సంజనా గణేశన్‌ను సోమవారం పెళ్లి చేసుకున్నారు.

గోవాలో పరిమిత సంఖ్యలో అతిథుల మధ్యలో ఈ వివాహం జరిగింది. ఇంతకీ సంజనా ఎవరు? ఆమె ఏం చేస్తుంటారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)