బీజేపీలో చేరిన టీవీ రాముడు అరుణ్ గోవిల్ ఏమన్నారంటే...

బీజేపీలో చేరిన టీవీ రాముడు అరుణ్ గోవిల్ ఏమన్నారంటే...

రామాయణం సీరియల్‌లో రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మీద విమర్శలు చేశారు.

ఇంతకు ముందు వరకూ రాజకీయం తనకు రాదన్న అరుణ్ గోవిల్... బీజేపీలో చేరడానికి కారణాలు కూడా వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)