స్వేరోస్ ప్రవీణ్ కుమార్ ఏమని ప్రతిజ్ఞ చేశారు... దానిపై వివాదం ఎందుకు చెలరేగింది?

స్వేరోస్ ప్రవీణ్ కుమార్ ఏమని ప్రతిజ్ఞ చేశారు... దానిపై వివాదం ఎందుకు చెలరేగింది?

తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం స్వేరో యూనియన్ ఏటా నిర్వహించే భీమ్ దీక్ష కార్యక్రమం ఈసారి వివాదాస్పదమైంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆ సంస్థ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా ఉన్న వీడియో వైరల్ అయింది.

ఈ ప్రతిజ్ఞలో హిందూ దేవుళ్లను పూజించను అన్న వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మరి దీనిపై ప్రవీణ్ కుమార్ ఏమన్నారు? హిందూ సంఘాలు ఏమంటున్నాయి? ఏమని విమర్శిస్తున్నాయి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)