ఎస్ఎంఏ: ఇప్పటికే కొడుకును పోగొట్టుకున్నారు.. కూతురినైనా కాపాడుకోవాలని తపిస్తున్నారు

ఎస్ఎంఏ: ఇప్పటికే కొడుకును పోగొట్టుకున్నారు.. కూతురినైనా కాపాడుకోవాలని తపిస్తున్నారు

కోయంబత్తూరుకు చెందిన అయేషా ఇప్పటికే ఆ వ్యాధి కారణంగా కొడుకును దూరం చేసుకున్నారు.

ఆ తర్వాత పుట్టిన అమ్మాయి కూడా అదే వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. కనీసం రెండో బిడ్డనైనా కాపాడుకోవాలని తపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)