గుజరాత్: మట్టి కుండలు ఇంత అందంగా తయారు చేస్తే వచ్చేది ఆరు రూపాయలే

గుజరాత్: మట్టి కుండలు ఇంత అందంగా తయారు చేస్తే వచ్చేది ఆరు రూపాయలే

మండు వేసవిలో మట్టి కుండ నీటితో దాహం తీర్చుకుంటే కలిగే సంతృప్తే వేరు. వేసవి రావడంతో ఇప్పుడు మట్టి కుండలకు గిరాకీ బాగా పెరిగింది.

గుజరాత్‌, సురేంద్రనగర్ జిల్లాలోని థాన్‌గఢ్ మట్టి కుండల తయారీ కేంద్రంగా పేరు పొందింది. ఇక్కడ తయారైన కుండలు చాలా రాష్ట్రాల్లో అమ్ముడవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)