రోబోలతో పార్సిల్ డెలివరీ

రోబోలతో పార్సిల్ డెలివరీ

డోర్ బెల్ మోగగానే తలుపుతీసిన మీకు, గుమ్మం ముందు ఓ రోబో కనిపిస్తే.. అది మీకు వచ్చిన పార్శిల్ తీసుకొచ్చి ఇస్తే... ఇదేదో హాలీవుడ్ సినిమాలో సీన్ కాదు.. దిల్లీలో రోబో ద్వారా ప్రయోగాత్మకంగా డెలివరీ సేవలు ప్రారంభించారు.

ఇది సక్సెస్ అయితే భవిష్యత్తులో డ్రోన్లు, రోబోలతో డెలివరీలు చేస్తామంటున్నాయి కంపెనీలు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)