సూర్యాపేట కబడ్డీ స్టేడియంలో ప్రమాదం ఎలా జరిగింది?

సూర్యాపేట కబడ్డీ స్టేడియంలో ప్రమాదం ఎలా జరిగింది?

సూర్యాపేటలో నిర్వహించిన 47వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో సోమవారం ప్రమాదం జరిగింది.

ఆడియెన్స్ గ్యాలరీ కుప్పకూలడంతో వంద మందికిపైగా గాయపడ్డారు. ఇంతకీ ప్రమాదం ఎలా జరిగింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)