వరదల్లో చిక్కుకున్న పెళ్లి కూతురు

వరదల్లో చిక్కుకున్న పెళ్లి కూతురు

''ఆ రోజు రాత్రి మా ఇంట్లో ఎవరికీ నిద్రలేదు. తెల్లవారుజామున ఐదు గంటలకు మేం నిద్రలేచాం. కొంచెం వెలుతురు వచ్చేసరికి పరిస్థితులు అర్థమయ్యాయి. ఇవి మామూలు వరదలుకాదు. వందేళ్లకు ఓసారి వచ్చే భారీ వరదలని అర్థమైంది''అని ఆస్ట్రేలియాలో వరదల్లో చిక్కుకున్న పెళ్లికూతురు కేట్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)