మోదీ రాకను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్‌లో నిరసనలు

మోదీ రాకను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్‌లో నిరసనలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 26న బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్తున్నారు.

అయితే, మోదీ రాకపై బంగ్లాదేశ్‌లో కొందరు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

అసలు వారు ఎందుకు మోదీని వ్యతిరేకిస్తున్నారు? మోదీ పర్యటనకు, బెంగాల్ ఎన్నికలకు సంబంధం ఉందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)