అఫ్గానిస్తాన్‌లోని అందమైన ప్రదేశాలను రిస్క్ చేసి చూస్తున్నారిలా...

అఫ్గానిస్తాన్‌లోని అందమైన ప్రదేశాలను రిస్క్ చేసి చూస్తున్నారిలా...

హింస రాజ్యమేలుతున్న అఫ్గానిస్తాన్ దేశంలోని అందమైన ప్రదేశాలను చూసేందుకు కొందరు పర్యటకులు రిస్క్ చేసి మరీ ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడి పకృతి అందాలను చూసి ఆనందిస్తున్నారు.

అలా ఇక్కడి పర్యటక ప్రదేశాలన్నింటినీ చుట్టివచ్చిన ఓ యాత్రికుడి అనుభవాలివి...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)