పోలవరం ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్ల ట్రయల్ రన్ విజయవంతం

పోలవరం ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్ల ట్రయల్ రన్ విజయవంతం

పోలవరం ప్రాజెక్టులోక్రస్ట్ గేట్ల ట్రయల్ రన్ విజయవంతమైంది.

మొత్తం 48 గేట్లకు గానూ 34 గేట్లు అమర్చారు.

తాజాగా 44, 43వ నెంబర్ గేట్లను పైకి ఎత్తడంతో ట్రయల్ రన్ విజయవంతమైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)