తెలంగాణలో తొలి లైన్ వుమన్‌ శిరీష: ఈమె కరెంటు స్తంభాన్ని ఎక్కేస్తుంటే, చూసేవాళ్లు కూడా ఆశ్చర్యపోవాల్సిందే

తెలంగాణలో తొలి లైన్ వుమన్‌ శిరీష: ఈమె కరెంటు స్తంభాన్ని ఎక్కేస్తుంటే, చూసేవాళ్లు కూడా ఆశ్చర్యపోవాల్సిందే

ఈమె అలవోకగా కరెంటు స్తంభాన్ని ఎక్కేస్తుంటే, చూసేవాళ్లు కూడా ఆశ్చర్యపోవాల్సిందే.

లైన్‌మెన్ ఉద్యోగాలు పురుషులకే అన్న పరిమితిని చెరిపేసి, తెలంగాణలో తొలి లైన్ వుమన్‌గా అర్హత సాధించారు శిరీష.

కోర్టుకు వెళ్లి తన హక్కును సాధించుకోవడమే కాదు, తనలాంటి మరెందరో అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచారు.

ఆమె ఏమన్నారో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)