ఖుష్బూ: ‘ప్రజలకోసం పనిచేసేదెవరో, ఫ్యామిలీ కోసం పనిచేసేదెవరో ప్రజలే నిర్ణయిస్తారు’

ఖుష్బూ: ‘ప్రజలకోసం పనిచేసేదెవరో, ఫ్యామిలీ కోసం పనిచేసేదెవరో ప్రజలే నిర్ణయిస్తారు’

మహిళలకు బీజేపీలోనే అవకాశాలు ఎక్కువ వస్తాయని అంటున్నారు.. సినీ నటి ఖుష్బూ.

తమిళనాడు ఎన్నికల్లో ఆమె బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.

వేరే పార్టీల్లో మహిళల అభివృద్ధికి అవకాశం ఇవ్వరని, ప్రోత్సాహం ఉండదని ఆమె అన్నారు.

ఇంకా ఖుష్బూ ఏం చెప్పారో బీబీసీ ప్రతినిధి శ్రీధర్ బాబు పసునూరు చేసిన ఇంటర్వ్యూలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)