తమిళనాడు: 'మా పొలాలను సున్నపు గనులు మింగేస్తున్నాయి.. మేము బతికేదెట్లా'

తమిళనాడు: 'మా పొలాలను సున్నపు గనులు మింగేస్తున్నాయి.. మేము బతికేదెట్లా'

మదురైలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.... ఈ ప్రాంతంలో వ్యవసాయాధారిత పరిశ్రమలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

అయితే, మదురైకి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరియలూర్‌లో బీబీసీ మోటర్‌బైక్ బృందం పర్యటించినప్పుడు అక్కడ భిన్నమైన పరిస్థితులు కనిపించాయి.

సున్నపురాయి గనులు పుష్కలంగా ఉన్న అరియలూర్‌ జిల్లాలో గత ముప్పై ఏళ్లలో అనేక సిమెంటు ఫ్యాక్టరీలు వెలిశాయి.

దాంతో ఆ ప్రాంత రైతుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది.

అక్కడి వాళ్లు ఏమన్నారో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)