రోడ్లు వేయమని అడిగినందుకు జేసీ ఏమన్నారో చూడండి

రోడ్లు వేయమని అడిగినందుకు జేసీ ఏమన్నారో చూడండి

రోడ్లు వేయించమని అడిగిన ఓ వ్యక్తికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి ఎలా సమాధానం ఇచ్చారో చూడండి.

ఓటుకు డబ్బులు తీసుకునే మీకు మమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదని ఆయన అన్నారు. ఇంకా ఏమన్నారో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)