ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాలు: 'కోవిడ్ మహమ్మారి మమ్మల్ని కబళించక ముందే వైద్య సౌకర్యాలు కల్పించండి'

ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాలు: 'కోవిడ్ మహమ్మారి మమ్మల్ని కబళించక ముందే వైద్య సౌకర్యాలు కల్పించండి'

నగరాలు, పట్టణాలు, గ్రామాలను దాటి కరోనావైరస్‌ గిరిజన ప్రాంతాలకు కూడా వ్యాపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 16 వేల గిరిజన గ్రామాలున్నాయి. వీటిలో 2,600 గ్రామాలకు చేరుకోవాలంటే చాలా కష్టం.

మహమ్మారి తమ ప్రాంతాల్లో విజృభించక ముందే ఏజెన్సీలోని అన్ని ప్రాంతాలకు వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)