నా వల్ల అప్పులు అవుతున్నాయ్.. ఇక చనిపోతున్నా

నా వల్ల అప్పులు అవుతున్నాయ్.. ఇక చనిపోతున్నా

తన వల్ల అమ్మానాన్నలు అప్పుల పాలవుతున్నారంటూ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

తెలంగాణ రాష్ట్రం వనపర్తి పట్టణానికి చెందిన లావణ్య అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన చదువు తల్లితండ్రులకు భారం కాకూడదనే చనిపోతున్నట్టు ఆమె చనిపోయే ముందు తీసుకున్న వీడియోలో చెప్పింది. ఆ రోజు అసలేం జరిగింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)