పీరో ప్రేమణ్‌: 'నేను ముస్లింను కాదు, హిందువును కాదు... కుల వ్యవస్థపై నాకు నమ్మకం లేదు'

పీరో ప్రేమణ్‌: 'నేను ముస్లింను కాదు, హిందువును కాదు... కుల వ్యవస్థపై నాకు నమ్మకం లేదు'

'నేను ముస్లింను కాదు. హిందువును కాదు. నాకు చాతుర్వర్ణాలపై నమ్మకం లేదు.' రెండు వందల ఏళ్ల కిందట ఓ దళిత వేశ్య ఈ మాటలు రాశారంటే నమ్మగలరా?

పితృస్వామ్యం, మత ఛాందసవాదం బలంగా ఉన్న ఆ రోజుల్లో అలా చెప్పిన మహిళ పీరో ప్రేమణ్.

పంజాబీ భాషలో ఆమె మొదటి కవయిత్రి అని చాలా మంది భావిస్తారు. సుర్ పీరో అనే పుస్తకంలోని వివరాల ప్రకారం ఆమె 1800 ప్రాంతంలో జన్మించి ఉంటారని చెబుతారు.

ఆ రోజుల్లోనే మహిళాభ్యుదయం కోసం గళం విప్పిన పీరో ప్రేమణ్ కథ ఇది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)