Maharashtra Floods: రాయగఢ్ జిల్లాలో 36 మంది మృతి

Maharashtra Floods: రాయగఢ్ జిల్లాలో 36 మంది మృతి

మహారాష్ట్రలోని తాలియే, సుతార్వాదీ గ్రామాలలో కొండ చరియలు విరిగిపడి 36 మంది చనిపోయారని అధికారులు ధ్రువీకరించారు. తాలియేలో 32 మంది, సుతార్వాదీలో నలుగురు చనిపోయారు. ఇంకా 30 మందికి పైగా చిక్కుకుపోయి ఉంటారని, మృతుల సంఖ్య పెరగొచ్చని రాయగఢ్ జిల్లా అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల నుంచి వరసగా కురుస్తున్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)