గోవుల కోసం పెళ్లి కూడా వద్దనుకున్న ముస్లిం యువతి

గోవుల కోసం పెళ్లి కూడా వద్దనుకున్న ముస్లిం యువతి

జీవితంలో ఎన్నో కలలు కన్న ఆ ముస్లిం యువతి… కేవలం గోవుల కోసమే వాటన్నింటినీ త్యాగం చేశారు. వాటికోసమే పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోయారు.

తండ్రి పెన్షన్ మొత్తం గోవులకే ఖర్చు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)