టిక్ టాక్ డాన్సులతో పాపులర్ అయిన కానిస్టేబుల్

టిక్ టాక్ డాన్సులతో పాపులర్ అయిన కానిస్టేబుల్

ముంబయి పోలీస్ శాఖలో ఉద్యోగం రావడంతో డ్యాన్సర్ అవ్వాలన్న కోరికను వదిలేసుకున్నారు ఈ కానిస్టేబుల్.

ఇప్పుడు సోషల్ మీడియా సాయంతో తన చిరకాల వాంఛను విజయవంతంగా నెరవేర్చుకుంటున్నారు.

ఇప్పుడు ఆయన పోలీస్‌గా కన్నా, డ్యాన్సర్ అంకుల్‌గానే ఎక్కువ పాపులర్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)