హైదరాబాద్‌లో అఫ్గానీ: 'తాలిబాన్లు నా తమ్ముడ్ని వెతుకుతున్నారు, నన్నూ టార్గెట్ చేశారు'

హైదరాబాద్‌లో అఫ్గానీ: 'తాలిబాన్లు నా తమ్ముడ్ని వెతుకుతున్నారు, నన్నూ టార్గెట్ చేశారు'

హైదరాబాద్‌లోని ఓ అఫ్గాన్ కుటుంబం తాలిబాన్ల నుంచి తమకు ముప్పు ఉందని ఆందోళన చెందుతోంది. తాలిబాన్లు తన తమ్ముడి కోసం వెతుకుతున్నారని, తనను కూడా టార్గెట్ చేశారని ఓ అన్న భయపడుతున్నారు.

'నేను వెళ్తే నన్నూ చంపేస్తారు. మా వీసా పొడిగిస్తే ఇక్కడే ఉంటాం' అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)