అవని లేఖరా: ‘హాబీగా మొదలుపెట్టా.. పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కొట్టా’

అవని లేఖరా: ‘హాబీగా మొదలుపెట్టా.. పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కొట్టా’

టోక్యో పారాలింపిక్స్‌లో ఒక స్వర్ణం సహా రెండు పతకాలు గెల్చుకొని చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల అవని గురించి ఈ విషయాలు తెలుసా?

పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళ అవని లేఖరా. మరిన్ని విషయాలు వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)