చంద్రంపాలెం హైస్కూల్: కార్పొరేట్ స్కూల్ మాన్పించి ఈ బడికి పంపిస్తున్నారు

చంద్రంపాలెం హైస్కూల్: కార్పొరేట్ స్కూల్ మాన్పించి ఈ బడికి పంపిస్తున్నారు

విశాఖపట్నం జిల్లా చంద్రంపాలెంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

అత్యధిక మంది పిల్లలు చదువుతున్న సర్కారు బడిగా రాష్ట్రస్థాయిలో పేరు తెచ్చుకుంది.

ఈ స్కూల్‌లో 4 వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు.

1975లో వంద మంది విద్యార్థులతో ఈ పాఠశాల ప్రారంభమైంది.

ఇప్పుడు సెప్టెంబర్ 3 2021 నాటికి ఇక్కడ విద్యార్థుల సంఖ్య 4019.

కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను కార్పొరేట్ స్కూల్ మాన్పించి ఈ ప్రభుత్వ బడికి పంపుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)