ఆగ్నస్ గోన్‌షా బోజాక్షువు భారత్ వచ్చి మదర్ థెరీసా ఎందుకయ్యారు?

ఆగ్నస్ గోన్‌షా బోజాక్షువు భారత్ వచ్చి మదర్ థెరీసా ఎందుకయ్యారు?

ఎక్కడో రిపబ్లిక్ ఆఫ్ మాసడోనియాలో ఆగ్నస్ గోన్‌షా బోజాక్షువుగా పుట్టిన ఆమె మదర్ థెరీసాగా ఎలా అయ్యారు? సువిశాల ప్రపంచంలో తన సేవలందించేందుకు భారత్‌నే ఎందుకు ఎంచుకున్నారు? ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన మదర్ థెరీసా.. దేవదూతగా ఎలా మారారు. మదర్ థెరీసా వర్థంతి సందర్భంగా ఆమె జీవితంపై బీబీసీ ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)