భారీ శబ్దాలు వచ్చే బైక్ సైలెన్సర్లను తొలగించి రోడ్ రోలర్‌తో తొక్కించిన పోలీసులు

భారీ శబ్దాలు వచ్చే బైక్ సైలెన్సర్లను తొలగించి రోడ్ రోలర్‌తో తొక్కించిన పోలీసులు

భారీ శబ్దాలు వచ్చే బైక్ సైలెన్సర్లను కర్నూలు పోలీసులు స్వాధీనం చేసుకొని, ఇలా ధ్వంసం చేశారు. కర్నూలు నగరంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, ఇలాంటి సైలెన్సర్లు అమర్చిన ద్విచక్ర వాహనాలను గుర్తించారు. ఈ సైలెన్సర్లను తొలగించి, రోడ్ రోలర్‌తో తొక్కించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)