వైద్యం కోసం కేసీఆర్ పంపిస్తానన్న హెలీకాప్టర్ రాలేదు.. ఎడ్ల బండి దిక్కైంది

వైద్యం కోసం కేసీఆర్ పంపిస్తానన్న హెలీకాప్టర్ రాలేదు.. ఎడ్ల బండి దిక్కైంది

రాబోయే రోజుల్లో అడవుల్లో ఉండే గిరిజన బిడ్డలను కాపాడేందుకు హెలికాప్టర్ ఆంబులెన్సులను ప్రవేశ పెట్టాలనే ఆలోచన చేస్తున్నానని 2014 మార్చి 3న ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి, అప్పటి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. దాదాపు ఏడున్నరేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఆదిలాబాద్ గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? చూద్దాం రండి..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)