వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండున్నరేళ్ల పాలన ఎలా సాగింది? -ఎడిటర్స్ కామెంట్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండున్నరేళ్ల పాలన ఎలా సాగింది? -ఎడిటర్స్ కామెంట్

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన ఈ రెండున్నరేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించిన విజయాలేమిటి?

ప్రయాణం ఎటువైపుగా సాగుతోంది? లాంటి అంశాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ... ఇవాళ్టి వీక్లీషో విత్ జీఎస్‌లో...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)