నాగాలాండ్‌: సైన్యం ఆపరేషన్‌లో 14 మంది గిరిజనుల మృతి

నాగాలాండ్‌: సైన్యం ఆపరేషన్‌లో 14 మంది గిరిజనుల మృతి

నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో శనివారం రాత్రి భద్రతాదళాల కాల్పుల్లో సాధారణ పౌరులు చనిపోయారు.

ఈ ఘటనలలో 11 మంది మరణించినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. 14 మంది చనిపోయినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

ఈ ఘటనలో మొత్తం 13 మంది మరణించినట్లు నాగా పీపుల్స్ ఫ్రంట్ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి టి.ఆర్. జెలియాంగ్ చెబుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తుకు కమిషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)