వీరి బతుకులో కన్నీళ్లెందుకు

వీరి బతుకులో కన్నీళ్లెందుకు

వీరంతా రెండున్నర నుంచి మూడు అడుగుల లోపు ఎత్తు మాత్రమే ఉంటారు. జీవనోపాధి కోసం సర్కస్ మీదే ఆధారపడేవారు.

కానీ, పని దోపిడీ, తిండి కొరత, సంచార జీవన సమస్యల వల్ల సర్కస్ లో పని చేయడం మానేశారు.

వీరు పడుతున్న కష్టాలపై ప్రత్యేక కథనం..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)