పవన్ కల్యాణ్: విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష, శ్రమదానం చేసిన జనసేన అధ్యక్షుడు

పవన్ కల్యాణ్: విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష, శ్రమదానం చేసిన జనసేన అధ్యక్షుడు

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేపట్టిన ‘విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్ష’ ముగిసింది.

ఇంతకుముందు విశాఖపట్నంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైతే అందరినీ దిల్లీకి తీసుకెళ్లాలని ప్రభుత్వానికి సూచించినా ఇంతవరకు ముఖ్యమంత్రిలో కదలిక లేకపోవడంతో ఈ దీక్ష చేపట్టినట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు.

దీక్షకు వెళ్లే ముందు పవన్ కల్యాణ్ వడ్డేశ్వరం వద్ద శ్రమదానం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)