మిస్ యూనివర్స్: తన సొంతూరిలో ట్రాక్టర్ ఎక్కి, డాన్స్ చేస్తూ సందడి చేసిన హర్నాజ్ సంధు
మిస్ యూనివర్స్: తన సొంతూరిలో ట్రాక్టర్ ఎక్కి, డాన్స్ చేస్తూ సందడి చేసిన హర్నాజ్ సంధు
ఈ వీడియో హర్నాజ్ సంధు ‘మిస్ దివా 2021’ టైటిల్ గెలిచి తన స్వగ్రామానికి వచ్చినప్పటిది. హర్నాజ్ సంధు ‘మిస్ యూనివర్స్ 2021’ కిరీటం గెలుచుకున్నారు.
హర్నాజ్ సంధు పూర్వీకులది పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ దగ్గర కుహాలీ గ్రామం. హర్నాజ్ సంధు 'మిస్ యూనివర్స్ 2021' కిరీటం గెలుచుకున్నారు.
21 ఏళ్ల తర్వాత భారత్‌కు మరోసారి విశ్వ సుందరి కిరీటం దక్కింది. భారత్ తరపున 1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా ఈ కిరీటం దక్కించుకున్నారు.