మిస్ యూనివర్స్: హర్నాజ్ సంధును గెలింపించిన జవాబు ఇదే..

మిస్ యూనివర్స్: హర్నాజ్ సంధును గెలింపించిన జవాబు ఇదే..

రెండు దశాబ్దాల తర్వాత భారత్‌కి మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. భారత్‌కి చెందిన హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ 2021 విజేతగా నిలిచారు. ఆమెను గెలిపించిన ఆ ప్రశ్న ఏంటి? దానికి ఆమె ఇచ్చిన సమాధానమేంటో తెలుసా?