ఒమిక్రాన్ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు

ఒమిక్రాన్ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు

తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికీ ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధరణ అయినట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే వారిలో కొందరికి కరోనా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. వాటిని జీనోమ్ సీక్వెన్స్ కోసం ల్యాబ్‌కు పంపుతున్నారు.

ముఖ్యంగా శంషాబాద్ విమానాశ్రయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)